శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ…