కేజీబీవీ సిబ్బంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి -ఆర్జెడి ఎం. సోమిరెడ్డి
ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్:
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఉన్నాయని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు, హైదరాబాద్ (ఆర్జేడీ) ఎం. సోమిరెడ్డి తెలిపారు. ఈ…