విద్యార్థులకు తక్షణం మౌలిక వసతులు కల్పించాలి నర్సింగ్ కళాశాల సందర్శించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ…
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను…