Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Crime News

కరీంనగర్‌లో జ్యువెలరీ షాపులో దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతల పరామర్శ

ముద్ర , కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని పి.ఎం.జే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి…

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ముద్ర ప్రతినిధి, జోగుళాంబ గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్వోబి‌ ప్లైఓవర్ కిందా ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. గద్వాల సీఐ టి.శ్రీను…

అంతర్ జిల్లా దొంగల ముఠ అరెస్ట్…

- 9 మంది అరెస్ట్, పరారీలో ఒకరు - నిందితుల నుండి 4.6 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక బైక్,10 సెల్ ఫోన్లు స్వాధీనం - వివరాలు వెల్లడించిన సీపీ రష్మీ పెరుమాళ్ ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను…

హెచ్ఆర్సీ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణ ముద్ర, నాంపల్లి : హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం కమిషన్ కార్యాలయం ముందు…

పద్మనగర్ భూ కబ్జాదారుల బరితెగింపు!

- పద్మనగర్ భూ దందాలో నిందితుల ఆగడాలు – భూమిలోకి వస్తే పాతిపెడతామంటూ హెచ్చరికలు - నకిలీపత్రాల ఆధారంగా బ్యాంకుల్లో భూముల తనఖా - ఇంతవరకూ కానరాని ఏ -2 మర్రి వెంకటస్వామి - పోలీసుల అలసత్వంతోనే మర్రి పరారీ? - కోర్టుకు వెళ్లి…

జగిత్యాలలో దారుణం…

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తనకు సైడ్ ఇవ్వలేదని కోపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన జగిత్యాల పట్టణ పోలీస్…

నారాయణపేట జిల్లాలో చిన్నారి హత్య ఘటన – బంగారు, వెండి ఆభరణాల అపహరణ

అయ్యో పాపం చిన్నారిని హత్య చేశారు...! నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డి పల్లి లో విషాదం చిన్నారి ఒంటిపై ఉన్న బంగారు వెండి వస్తువుల అపహరణ ముద్ర, నారాయణపేట: అల్లారు ముద్దుగా ఆడుకునే వయసుగల ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య…

రాందేవరావు ఆస్పత్రి ఫ్లష్ ట్యాంక్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యం

​ముద్ర కూకట్‌పల్లి : కూకట్‌పల్లి లోని రాందేవరావు ఆస్పత్రిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. మంగళవారం ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓపీడీ మహిళా వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో ఒక నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమైంది. ఆస్పత్రిలో పనిచేసే నరసమ్మ అనే ఆయా…

కోడి పందేల స్థావరంపై దాడి

ముద్ర, గద్వాల: గుట్టు చప్పుడు కాకుండా గట్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై గట్టు పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు‌ ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన‌ వివరాలిలా ఉన్నాయి.…

కేపీహెచ్‌బీలో డ్రగ్స్ కలకలం నలుగురు యువకులు అరెస్ట్ భారీగా మాదకద్రవ్యాల స్వాధీనం

​ముద్ర కూకట్‌పల్లి : నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం తెల్లవారుజామున రెడ్…