Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

మొరాయించిన సర్వర్.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందని సేవలు రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి పడిగాపులు మధ్యాహ్నం తర్వాత సేవలు పున:ప్రారంభం ముద్ర, తెలంగాణ బ్యూరో : మొరాయించిన సర్వర్లతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. సుమారు…

నీటి సంరక్షణలో మహిళల పాత్ర కీలకం భూగర్భ జలశాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిత్య జీవితంలో అత్యంత కీలకమైన నీటి సంరక్షణ, వినియోగంలో మహిళల పాత్రే కీలకమని భూగర్భ జలశాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం బండల్ ఖానాపూర్ లో ప్రపంచ నీటి దినోత్సవాన్ని…

మురుగు కాల్వ పనులు వెంటనే పూర్తి చెయ్యాలి : కౌన్సిలర్ తోటకురి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో గత కొన్ని సంవత్సరాలగా పరిష్కారం కాని మురికి కాల్వ పనులు భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వెంటనే పనులు…

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు  ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు…

తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ ఆర్థిక సహాయం సహాయం ముద్ర... తుంగతుర్తి.... తుంగతుర్తి నియోజకవర్గ మాజీశాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు…

జిల్లా అభివృద్ధికి నిధుల పెంచాలి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం  -కలెక్టరేట్ ముందు సిపిఎం…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. ఆడివయ్య అన్నారు. మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం…

అక్రమ అరెస్ట్ లతో రాక్షస పాలన -వికారాబాద్ బిజెపి అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : 0కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయడం లేదని చేపట్టిన నిరసన కార్యక్రమాలను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడాన్ని బిజెపి వికారాబాద్…

కలెక్టరేట్ భవన ఆవరణలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి కలెక్టర్ ప్రతీక్ జైన్

ముద్ర, నారాయణ పేట : నూతన కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం సింగారం మలుపు దారి వద్ద నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు.…

క్యాన్సర్ తో కొట్టుమిట్టాడుతున్న వివాహిత యువతి కాపాడేందుకు రక్త దానం చేసిన గ్రామస్తులు

ముద్ర ప్రతినిధి, మెదక్: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వివాహిత యువతి ప్రాణాలు కాపాడేందుకు గ్రామం అంత ఏకమై రక్త దానం చేశారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం భూరుగుపల్లి గ్రామనికి చెందిన శెవ్వ శరత్ బాబు కూతురు కీర్తనను కామారెడ్డి జిల్లా…

ఓడినా తగ్గని ‘పెత్తనం’

కరీంనగర్‌లో 'కంటెస్టెడ్' నేతల కొత్త డ్రామా! గెలవకపోయినా గెలిచినట్టే హంగామా.. కొత్త రాజకీయ ట్రెండ్‌ ‘కంటెస్టెడ్‌’ హోదాలతో పెత్తనం.. స్థానిక పాలనలో గందరగోళం ఫ్లెక్సీలు, స్టిక్కర్లతో ఫేక్‌ పవర్‌ ప్లే.. అధికారులకు తలనొప్పి ఓడిన…