యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.
రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య,…