Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

కేంద్ర పునర్విభజన తో అంబేద్కర్ ఆలోచనలకు విఘాతం-అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు…

కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!

అధికారం లేక విపక్షం విలవిల.. నిప్పు తొక్కిన కోతుల్లా ప్రవర్తన ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కాంగ్రెస్‌ కార్యకర్తల కృషితోనే ప్రజా పాలన సాధ్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉద్ఘాటన ముద్ర, ఖమ్మం : గత పాలకులు…

సీఎంతో సమావేశానికి జగిత్యాల కాంగ్రెస్‌ నేతలు…

హైదరాబాద్ కు తరలి వెళ్ళిన సీనియర్లు... నామినేటెడ్ పదవులు తమకే దక్కాలని డిమాండ్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు 70మంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఇటీవలే…

క్షమాపణ చెప్పండి…….. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

అంగన్ వాడీల సెల్ ఫోన్ల అంశంపై సీరియస్ ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నేతలు…

నీకు పౌరుషం ఉంటే నీ చెల్లి ప్రశ్నలకు జవాబు చెప్పు కేటీఆర్ కు మంత్రి అడ్లూరి డిమాండ్

  ఆ‌ తర్వాతే కేటీఆర్ పాదయాత్ర, పార్టీ పేరు మార్పు విషయంలో ఆలోచన చేయాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని గతంలో శాసనమండలి వేదికగా కవిత బీఆర్ఎస్‌ కు వేసిన ప్రశ్నకు సమాధానం…

మహిళా బిల్లుపై రాజకీయాలు వద్దు-సీఎం రేవంత్ రెడ్డి

50శాతం పెంపుతో డీలిమిటేషన్ ప్రమాదకరం ఉత్తర, దక్షిణాది గ్యాప్ పెంచవద్దు మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి మహిళా రిజర్వేషన్లకు అడ్డు కాదు పునర్విభజనపై తొందర వద్దు కేంద్రంపై పోరాటం చేయాల్సిందే ముద్ర, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ నియోజకవర్గాల…

విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి -స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరిన విద్యుత్ ఆర్టిజన్…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. సోమవారం విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. కళ్ళకు…

పాలమూరు అభివృద్ధికి పాటుపడుతా – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : .............................................. పాలమూరు అభివృద్ధే ప్రధాన ఎజెండా గా పెట్టుకుని పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ లోని…

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభ్యత్వమే నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం.

ముద్ర,మోత్కూరు: ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలపై పోరుబాటలో కార్యక్రమములో భాగంగా మోత్కూర్ మండలం…

ఘనంగా మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతి వేడుకలు

మహాదేవపూర్, ముద్ర: అజాత శత్రువు శ్రీపాద రావు 27 వర్ధంతి సందర్భంగా గ్రామంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి గ్రామ సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్ గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు నివాళులర్పించారు. ఈ…