Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

నీతి, నిజాయితీలకు నిలువుటద్దం నర్రా రాఘవరెడ్డి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

  ముద్ర, చిట్యాల : నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా, ప్రజలకు నిస్వార్థ సేవలందించిన ప్రజా నాయకుడు నర్రా రాఘవరెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిపిన…

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి -సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి

ఆర్టిజన్లను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీ ఏఈ జెఏసి ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సిఐటియు జిల్లా…

అక్రమాలు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా-మీడియాతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

నాదర్గుల్, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ భూ అక్రమాల్లో మా ప్రమేయం లేదు శ‌కుని మామ డైరెక్షన్ లో డ్రామా రావుల నాటకం ప్రభుత్వ ఆదరణ చూసి ఓర్వలేకే నిరాధార ఆరోపణలు తమ తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే కుట్ర ముద్ర, తెలంగాణ బ్యూరో :…

ఆర్థిక సంక్షోభాల పట్ల మోదీ మౌనం వీడాలి- CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ముద్ర,గద్వాల: దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం విడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని…

తెలంగాణలో కాంగ్రెస్ భక్షక పాలన-మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు

దళితులు, పేదల భూములపై సర్కార్ దండయాత్ర వికారాబాద్, భువనగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు సీఎం నజర్ ఇండస్ట్రియల్ పార్కుల పేరిట నోటిఫికేషన్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కొనే ప్రయత్నం పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూ…

అక్రమ సొమ్మతో బీఆర్ఎస్ 200 యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆ ఛానెళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం ముద్ర, నాగర్ కర్నూల్ : అక్రమంగా సంపాదించిన రూ. వేల కోట్ల డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ రెండొందల యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్…

బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమయ్యారు కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్ లో వాటాలు పంచుకోలేని పరిస్థితి ముద్ర, నాగర్ కర్నూల్ : తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్…

కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమి ధారాదత్తానికి యత్నం- ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణ

ప్రైవేట్ వ్యక్తులకు అడ్డదారిన రూ. 200 కోట్ల భూమి అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని బీఆర్ఎస్ నిర్ణయం ముద్ర, రంగారెడ్డి : కొహెడలో ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని అడ్డ దారిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు…

బంజారా ప్రముఖులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ

మా పార్టీలో బంజారాలకు సముచిత స్ధానం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు బంజారా సమాజం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆరా ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 25న తాము స్థాపించబోయే కొత్త పార్టీలో బంజారా సమాజానికి సముచిత గౌరవం, రాజకీయ…

తాండూరు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం గారి ఆధ్వర్యంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

ముద్ర, తాండూర్: తాండూరు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం గారి ఆధ్వర్యంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం తాండూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త తమతమ ఇంటిపై జెండాలు ఎగరవేశారు. అలాగే ప్రధాన…