Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Schools

కాకతీయ పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు

ముద్ర, మంథని : తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలు కాకతీయ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మంథని పట్టణంలోని కాకతీయ పాఠశాలలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా సాంప్రదాయ…

విజ్ఞాన–వినోద పర్యటనకు వెళ్లిన విద్యార్థులు

ముద్ర ప్రతినిధి - నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన మరియు వినోద పర్యటనకు వెళ్లినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శృతి తెలిపారు. ఈ సందర్భంగా నాలుగో, ఐదో, ఆరవ తరగతులకు చెందిన…

మధ్యాహ్న భోజనం లో నాణ్యత పెంచండి- జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పక్రియను క్షేత్రస్థాయిలో…

విద్యార్థిని పట్ల అవమానకారంగా మాట్లాడిన గురుకుల నర్సు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.. మనస్విని అనే విద్యార్థి పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. విద్యార్థిని తల్లిదండ్రులు నల్లగా ఉన్నారు. జంగిల్ నుంచి పట్టుకొచ్చారు.. లేబర్ పని చేసే వాళ్ళు…

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు పాఠశాల విద్యాశాఖ ప్రకటన

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. రాష్ట్రంలో…

ఉపాధ్యాయులుగా మారి.. పాఠాలు బోధించి… శ్రీ హంస వాహిని పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ముద్ర, నారాయణపేట : పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఓ మధురానుభూతి... వీడ్కోలు సమావేశం పదేళ్ల తమ బాల్య దశలో మరచిపోలేని మధుర ఘట్టం. ఇలాంటి మధురానుభూతిలో ఒకటైన స్వపరిపాలన దినోత్సవాన్ని పట్టణంలోని శ్రీ…

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

ముద్ర మోత్కూరు: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పలు,…

కక్కిరేణి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..

అధికారులుగా వ్యవహరించిన విద్యార్థుల పనితీరు గ్రామ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాల దినోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులచే…

మార్చి 16 నుంచి ఓంటిపూట బడులు

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే నిర్వహణ ఉర్దూ మీడియం పాఠశాలల నిర్వహణలో మార్పులు రంజాన్ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు స్కూళ్లు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఒంటిపూట బడులపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి…

జీనియస్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పట్టణంలోని జీనియస్ పాఠశాలలో శనివారం యూకేజీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి. సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్,…