Take a fresh look at your lifestyle.
Browsing Tag

Women Empowerment

జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ పాత్ర అద్వితీయం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కలవకూర్,మల్కాపూర్, అంగడిపేటలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాలలో భాగంగా “జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ పాత్ర”…

నైపుణ్యాల అభివృద్ధి ద్వారానే ఉన్నతమైన జీవితం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: కేంద్ర మానవ వనరులు మరియు యువజన వ్యవహారాల శాఖ సహకారంతో తారా ప్రభుత్వ కళాశాల,సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో కలవకూర్, మల్కాపూర్,అంగడిపేట గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల…

నిర్మల్ జిల్లాకు స్త్రీనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం

ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా స్త్రీ నిధి రుణాల మంజూరు, రికవరీల్లో 2024-25 సంవత్సరానికి గాను రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా…

ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రం ప్రారంభం.-మహిళలకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం.…

ముద్ర ,మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పోచం సత్తయ్య -కిష్టమ్మ ల జ్ఞాపకార్థం ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రంను మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ…

కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి : పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు ప్రజలలోకి తీసుకెళ్ళి బలోపేతం చేయాలని పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం స్థానిక వివేరా హోటల్ లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ జిల్లా అధ్యక్షులు బిర్ల…

ఆటోను అందజేసిన కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, భువనగిరి  : ఎన్ ఆర్ .ఎల్.ఎమ్   అజీవిక గ్రామీణ ఎక్ష్ప్రెస్స్ యోజన స్కీంలో మోటకొండూరు గ్రామానికి చెందిన సమ భావన సంఘాల మహిళ నాంపల్లి భార్గవికి మంజూరైన ఆటోను  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం కలెక్టరేట్లో…

టి యు డబ్ల్యూ జే ఐ జేయు ఆధ్వర్యంలో డి పి ఆర్ ఓ అరుంధతికి ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డి పి ఆర్ ఓ యు.అరుంధతిని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు శాలువా…

సమాజంలో సగం మహిళలు కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో సగం మహిళలు అని, వారు అన్ని రంగాల్లో రాణించి అబలలు కాదు సబలలు అని నిరూపించుకున్నారని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ కలెక్టరేట్ సమావేశ…

సంగారెడ్డి ఆస్పత్రిలో ఘనంగా భేటీ జన్మోత్సవ కార్యక్రమం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో,మహిళా సాధికారత కేంద్రం సహకారంతో "బేటీ జన్మోత్సవ కార్యక్రమం" మంగళవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో పుట్టిన ఆడ శిశువులను…

జల వనిత’ గా తెగలపల్లి ఆనంద ఎంపిక

కేంద్ర జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద జిల్లా మహిళకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గుర్తింపు ఆనందను సన్మానించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా అమన్ గల్ మండలం చెన్నంపల్లి…