Take a fresh look at your lifestyle.
Browsing Category

Adilabad

నవోదయ విద్యాలయం ఏర్పాటు అయ్యేదెప్పుడో!

బోథ్, ముద్ర: ప్రతిభ ఉండి కుటుంబ ఆర్థిక స్థితి సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతా విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాలు ఓ వరం. 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా క్రీడలు, చిత్ర లేఖనం, సంగీతం,…

ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి -ఎంపీ జీ నగేష్

బోథ్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ లను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంధ్ తో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో…

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పసుల చంటి

బోథ్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామానికి చెందిన యువ నాయకుడు కాంగ్రెస్ వాదిగా బలమైన ముద్ర వేసుకున్న పసుల చంటిని మరోమారు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార…

కౌఠ(బి)లో ఉగాది పంచాంగ శ్రవణం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బి) గ్రామంలో గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలను వివరించారు. రాశుల వారిగా…

నవోదయ ఫలితాల్లో మెరిసిన బోథ్ విద్యార్థులు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండలం లోని వేదం పాఠశాలో చదువుతున్న కౌట.(బి) గ్రామానికి చెందిన వెండి శివసాయి, నాగభూషణం పాఠశాలలో చదువుతున్న బోథ్ మండల కేంద్రానికి చెందిన పట్ల అకిరానందన్ లు ఇటీవల ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ…

బోథ్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయండి -బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం అసెంబ్లీ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బోథ్ నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ముఖ్యంగా నియోజకవర్గం…

అధికారం శాశ్వతం కాదు రేవంత్ ఈ రోజు నీది.. రేపు మాది-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, ఆదిలాబాద్ : అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నేళ్లు అధికారంలో ఉన్నా ఏదో ఒక రోజు గద్దె దిగాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో వచ్చేది బీఆర్ఎస్…