Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సి ఎం నెరవేర్చాలి : పూస శ్రీనివాస్

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నిధులు, నీళ్లు, నియామకాలని అవి అన్ని గత ప్రభుత్వం తుంగలో త్రొక్కినదని, నేటి సి ఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజాపాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని "తెలంగాణ ఉద్యమకారుల…

జమ్మాపురంలో మహిళా భవన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి మండలంలోని జమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించే మహిళా భవన్ కు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ అనిల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తానని…

ఘనంగా అష్టోతర శతఘటాభిషేకం.. ముగిసిన బ్రహ్మోత్సవాలు

 ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శనివారం నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామివారికి "అష్టోతర శతఘటాభిషేకము" ను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా…

తాజ్‌పూర్ లో వైభవంగా సైన్స్ ఫేర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ…

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు ముద్ర ప్రతినిధి, భువనగిరి : విశ్వేశ్వరుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య…

జిల్లాలో బ్రూణహత్యలను పూర్తి నిర్మూలనకై విస్తృత అవగాహన కార్యక్రమాలు : జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో బ్రూణహత్యలను పూర్తిగా నిర్మూలనకై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సలహా…

వలిగొండ పి హెచ్ సిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.మనోహర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.మనోహర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని రిజిస్టర్లను పరిశీలించి, ఓపి–ఐపి నమోదులను…

క్రిస్టియన్ మైనారిటీ కోటా లో ప్రముఖ క్రైస్తవుడు పిన్నింటి స్టాన్లీ కోఆప్షన్ మెంబర్ గా వంద శాతం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొదటి పాస్టర్ పిన్నింటి ఫిలమోన్ పాస్టర్ల వంశంలో ఇండియా మిషన్ కాంపౌండ్ లో జన్మించిన పిన్నింటి స్టాన్లీ, నల్గొండ జిల్లాలోనే ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మిషనరీ సామ్ జిల్లెట్టయ్య నిస్వార్థ…

మహిళా ఉద్యోగులకు క్రీడల పోటీలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మార్చ్ 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కె. ధనంజనేయులు, తెలంగాణ రాష్ట్ర గజేటెడ్ అధికారుల అసోసియేటెడ్ ప్రెసిడెంట్…

విద్యార్థులపై దాడి హేయమైన చర్య…

వీసీ తక్షణమే రాజీనామా చేయాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ముద్ర ప్రతినిధి, భువనగిరి : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ…