Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ లు గురువారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో ఊరేగిన భక్తవత్సలుడు..

తిరువీధులలో అంగరంగ వైభవంగా దివ్య విమాన రథోత్సవం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో…

శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ.. వైభవంగా స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రాతఃకాలంలో సుప్రభాత సేవతో ఆలయంలో నిత్య కైంకర్యాలు జరిగాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన…

యాదాద్రి కలెక్టర్‌ బదిలీ నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం. హనుమంతరావు బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా…

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు. బుధవారం ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరు లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ…

యువతీ యువకులు దేశభక్తి , ధర్మభక్తి అలవర్చుకోవాలి: ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యువతీ యువకులకు దేశభక్తి , ధర్మభక్తి అలవర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం జీనియస్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్టిత వ్యక్తుల సమావేశం జరిగింది. ముఖ్య వక్తగా…

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వారి దేవాలయం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి సన్మానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ, భువనగిరి కిరణం, జనరల్ మార్చేంట్ డిస్టిబ్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ తoగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వార్డ్…

కంపెనీల యాజమాన్యాలు అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలోని పరిశ్రమలలో, అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు అవాంఛనీయ సంఘటన లు జరగకుండా కంపెనీల యాజమాన్యాలు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మంగళవారం…

జగన్మోహిని అలంకారంలో యాదగిరీషుడు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరీషుడు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించ బడుచున్నవి. బ్రహ్మోత్సవములలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో…

టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయాలి : అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…