Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన చైర్మన్ శ్రీవాణి రవికుమార్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  భువనగిరిలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్ (గంజ్)లో సోమవారం సమ్మర్ క్యాంప్‌ను భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రారంభించారు. "లెర్న్ టుడే , లీడ్…

జనగణన–2027లో ఇండ్ల గణన పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ…

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

బెదిరింపులు ఆపి కూలీ రేట్లు పెంచాలి : బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెరుగుతున్న ధరలకుఅనుకూలంగా కూలి రేట్లు పెంచాలని బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. సోమవారం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికులకు కూలి రేట్లు…

కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ..

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పాత గుట్ట చౌరస్తా వద్ద నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ…

ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు సహకరించండి : తెలంగాణ…

ముద్ర ప్రతినిధి యాదాద్రి భువనగిరి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబి - జి రాంజీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు…

అనర్హులకు వడ్డెర కార్పొరేషన్ బాధ్యతలు

ముద్ర, యాదగిరిగుట్ట : కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకమని, వడ్డెర హక్కుల సాధన కోసం పని చేయని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయని వ్యక్తులకు చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం సమంజసం…

యువతకు ఉపాధి అవకాశాల కల్పనకై కుంభం ఫౌండేషన్ మెగా జాబ్ మేళా అభినందనీయం : ఎంపీ చామల,

ప్రభుత్వ విప్ బీర్ల జాబ్ మేళాలో 1500 మంది సెలక్ట్ : కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకై కుంభం ఫౌండేషన్ చేస్తున్న మెగా జాబ్ మేళా అభినందనీయమని భువనగిరి…

ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి : మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్…

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి మండలం నందనం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని స్థానిక…

నేటి నుండి 17 వరకు జిల్లాలో ఘనంగా ‘విద్యా వారోత్సవాలు’ : కలెక్టర్ అనురాగ్ జయంతి

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జిల్లావ్యాప్తంగా ‘విద్యా వారోత్సవాలను’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా…