Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో…

శ్రీ కంఠ మహేశ్వర స్వామి సూరమాంబ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో గౌడ కులస్థుల ఆరాధ్య దైవ్యం శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాబ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ మహోత్సవంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని…

మెగా జాబ్ మేళాకి నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ స్కూల్‌లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభిస్తోందని ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి…

ఆలేరులో జరిగే ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయండి : జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క…

ముద్ర, యాదగిరిగుట్ట : ఆలేరులో ఈనెల 20న జరిగే తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ కళాకారులకు పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి యాదగిరిగుట్ట మండల మహాసభ శనివారం మర్రిగూడెం…

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయం విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య… ప్రభుత్వం తన నిర్ణయాన్ని…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య ప్రభుత్వం మీద తన నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్…

స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ ….శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం…రధోత్సవం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం ఉదయం శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గోవింద నామ స్మరణ చేస్తూ గిరి…

డీజీపీ సి.వి.ఆనంద్ ను కలిసి శుభాకాంక్షలు తెలంగాణ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని తెలంగాణ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి శుక్రవారం సాయంత్రం డిజిపి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా హోటళ్ల సమస్యలపై…

మోడీ సభ జయప్రదం చేయాలని బిజెపి బైక్ ర్యాలీ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈనెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు రత్నాపురం బలరాం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి సావర్కర్…

మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ లో భాగంగా శుక్రవారం…