Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నందున విద్యార్థులను బడిలో చేర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం భువనగిరి మండలం అనంతారం ఉన్నత పాఠశాలలో జరిగిన…

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేయు వ్యక్తుల వివరాలు సేకరణ : పట్టణ సిఐ రమేష్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నేపాల్, బీహార్, ఒరిస్సా జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేయు వ్యక్తుల సమాచారాన్ని సేకరింస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అక్షాంష్ యాదవ్…

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నాణ్యమైన బోధన మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి…

ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డి గూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన…

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవ కలుశ పంచామృతాభిషేకం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏకాదశిని పురస్కరించుకొని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు నవ కలుశ పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి…

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర ఉప కార్యదర్శి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మండలంలోని హన్మపూర్, తాజ్‌పూర్ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పలు అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఉప కార్యదర్శి డాక్టర్ మూనా యాస్మిన్ మంగళవారం…

వీరవెల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కుంభం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మండలంలోని వీరవెల్లి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం వీరవెల్లి గ్రామపంచాయతి నూతన పాలకవర్గం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అధిక…

ఘనంగా ప్రభుత్వ విప్ పీఏ సంతోష్ జన్మదిన వేడుకలు

ముద్ర, యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వ్యక్తిగత సహాయకులు పీఏ సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో తోటి సిబ్బంది, అభిమానుల మధ్య…

ఉచిత క్రికెట్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఉచిత క్రికెట్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, జిల్లా ఎస్పి ఆకాంక్ష యాదవ్ లు అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో హైదరాబాద్ క్రికెట్…

ప్రజా ప్రతినిధుల, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చర్యలు…

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారికి పరువు నష్టం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు, బెదిరించే విధంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని…