Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్

 ముద్ర, శేరిలింగంపల్లి నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ మోసాలకు సహకరిస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ బ్రాంచ్…

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య

వ్యక్తిగత కారణాలని అనుమానిస్తున్న పోలీసులు క్యాంపస్ లో ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వనపర్తి జిల్లాకు చెందిన వసంత(19) అనే విద్యార్థిని బాలికల…

వదిన గొంతు కోసిన మరిది.

భూ తగాధాలు కారణమని తెలిపిన గ్రామస్తులు. మోత్కూరు ముద్ర న్యూస్: వదిన గొంతు కోసి మరిది పరారైన సంఘటన మంగళవారం పాలడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పాలడుగు గ్రామానికి చెందిన బొంత లక్ష్మి భర్త నర్సింహ సుమారు…

దుండిగల్ పి.యస్ పరిధి బౌరంపేట్ లో కసాయి తల్లి కర్కాశత్వం…

రెండు నెలల బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి.... కట్టెల పోయిలో వేసి కాల్చి........  ఏడువకుండా నోట్లో గుడ్డలు కుక్కి,కళ్ళు కట్టేసిన కసాయి తల్లి ముద్ర,కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ పోలీస్ స్టేషన్…

ఏటీఎం నగదు దొంగ సికింద్రాబాద్ వాసి, టీమ్ వర్క్ తో కేసును చేదించిన పోలీసులు అభిందించిన డీసీపి…

ముద్ర, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం నగదు రవాణా వాహనం నుండి నగదు అపహరణ చేసిన కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన గోపనపల్లి…

భార్యను చంపి నగలతో పరారైన భర్త

ముద్ర ప్రతినిధి, మెదక్: కట్టుకున్న భార్యను చంపిన భర్త ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని పారిపోయిన సంఘటన మెదకే జిల్లా చేగుంట రైల్వే స్టేషన్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుస కథనం ప్రకారం..మండల కేంద్రంలోని వెంకటేశ్వర టెంపుల్ ట్యాంక్…

కూకట్‌పల్లిలో విషాదం రోడ్డుపై వ్యక్తి ఆకస్మిక మృతి

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి, ఫిబ్రవరి 22: స్థానిక శ్రీ సాయిరాం గోల్డ్ షాపు సమీపంలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి…

జోగిపేట బస్టాండ్ లో బారీ చోరీ

12 తులాలు బంగారం చోరి..సుమారు రూ.18 లక్షలు సంగారెడ్డి, ముద్ర ప్రతినిది: జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంకు చెందిన చెగురి లక్ష్మిదేవి హైద్రాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు…

మైనర్ బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం

ముద్ర, బండ్లగూడ: ఓ మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఇద్దరు మైనర్ బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... పుప్పాలగూడలో నివాసం ఉంటే 16…

వనస్థలిపురంలో దారుణం

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను హతమార్చిన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోనే ఈ ఘాతుకం పోలీసుల అదుపులో నిందితుడు ముద్ర, వనస్థలిపురం : హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం జరిగింది. ఆ కాలనీలో నివసిస్తోన్న సాఫ్ట్‌వేర్…