Take a fresh look at your lifestyle.
Browsing Category

gadwal district

ఫేయింట్ షాపులో అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్క్యూటే కారణం

ముద్ర, గద్వాల:   గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపం లో గల ఎం.నారాయణ కాంప్లెక్స్ లో ఓ ఫేయింట్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఫేయింట్ షాప్…

పాల ఉత్పత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. తెలంగాణ రైతు సంఘం డిమాండ్

ముద్ర, గద్వాల: పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీరెల్లి రూట్లో పాల ఉత్పత్తిదారుల రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో…

ఇసుక టిప్పర్ పట్టివేత

ముద్ర, గద్వాల: కేటిదొడ్డి మండల పరిధిలోని ఇర్కిచేడు శివారులో అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక టిప్పర్‌ను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం నుండి ఇర్కిచేడు గ్రామానికి అక్రమంగా ఇసుకను…

రాజీమార్గంలో కేసులకు త్వరితగతిన పరిష్కారం.

ముద్ర, గద్వాల: కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గద్వాల కోర్టు…

భక్తులతో కిక్కిరిసి పోయిన పెద్ద చింతరేవుల ఆంజన్న ఆలయం

ముద్ర,‌గద్వాల: ధరూర్‌ మండలంలోని శ్రీ‌పెద్ద‌చింతరేవుల ఆంజనేయ స్వామి‌ ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది‌. ఆలయ ప్రాంగణం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ…

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఘనంగా మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ✨

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ ప్రతినిధి:‌ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా ఈ శనివారం (మార్చి 28) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు శ్రావణ్ కుమార్, షాంకోషి జోగుళాంబ గద్వాల్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. వారి రాకతో జిల్లా…

జోగులాంబ గద్వాల జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్‌లో 94.76% నమోదు సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో…

గద్వాల: యాసంగి క్రాప్ బుకింగ్ ఈనెల 30న ముగియనున్న జిల్లాలో నమోదు ప్రక్రియ వేగవంతం చేసి వంద శాంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్‌లో జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,73,707…

వివాదాల నడుమ తహసీల్దార్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం – ఇరు వర్గాలను పక్కన పెట్టిన అధికారులు

ముద్ర,గద్వాల: మల్దకల్‌ మండలం పెద్దపల్లి గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించాల్సిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం గురువారం రాజకీయ రంగు పులుముకుంది. గురువారం కల్యాణోత్సవాన్నీ మేమే నిర్వహిస్తామని ప్రస్తుత…

ఆంధ్ర నుంచి తెలంగాణకు ఆగని ఇసుక రవాణ

* అక్కడ రూ.3,500(20టన్నులు) ఇక్కడ రూ.30,000 నుంచి రూ.35,000 అమ్ముతున్న ఇసుకమాఫీయా * గద్వాల జిల్లాలో ఇసుక కావాలన్నా ఇసుక మాఫీయానే సంప్రదించాలి * కర్నూల్ జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి గద్వాలకు నిత్యం‌ పదుల సంఖ్యలో…

పాఠశాలకు మైక్ సెట్ వితరణ చేసిన గ్రామ సర్పంచ్

ముద్ర,‌గద్వాల: ధరూర్‌ మండలం వామన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్ పర్నికా కృపాకర్ రెడ్డి మైక్ సెట్ వితరణ చేశారు. పాఠశాలలో గత కొంత కాలం కిందట మైక్ సెట్ పాడయ్యింది. పాఠశాలలో ఉదయం, సాయంత్రం జరిగే ప్రార్థన…