Take a fresh look at your lifestyle.
Browsing Category

gadwal district

గ్యాస్ కోసం జనం బారులు

ముద్ర,గద్వాల: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత వస్తుందనే అపోహతో జనం సిలిండర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద ఖాళీ సిలిండర్లలతో బారులు తీరుతున్నారు. వంట గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం…

దాడి కేసులో నిందితుడికి‌ 3 ఏళ్ల జైలు శిక్ష.

ముద్ర, గద్వాల: కే.టి.దొడ్డి మండలంలోని ఇర్కిచేడు గ్రామానికి చెందిన మహమ్మద్ జిందావలిపై గువ్వలదిన్నె గ్రామంలో జరిగిన దాడి కేసులో గద్వాల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. ఉదయ్ నాయక్ బుధవారం నిందితుడు…

నిరుపేదపై వరాల జల్లు.. “ఇందిరమ్మ” ఇల్లు..

కొండాపురంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయించిన మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు ముద్ర, గద్వాల: ఇందిరమ్మ ఇల్లు గూడు లేని నిరుపేదలకు వరాల జల్లు అని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు‌ అన్నారు. కొండాపురం…

మత్తు పదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా కృషి. మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం ఇచ్చే…

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జిల్లాలో మత్తుపదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు సంబంధించి శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్…

డిగ్రీ‌ కళాశాలలో ఆకట్టుకున్న మాక్ అసెంబ్లీ.!

ముద్ర,గద్వాల: అసెంబ్లీలో మంత్రులు, ప్రతిపక్ష నేతల మధ్య ప్రజా సమస్యలపై వాదోపవాదాలు జోరుగా సాగుతుంటాయి. శాసనసభ కార్యకలాపాలను విద్యార్థులకు మరింత అవగతం చేసేందుకు గద్వాలలోని‌ ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం…

అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన

ముద్ర, గద్వాల: క్షయ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్…

జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు…

సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన జిల్లా కలెక్టర్.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. మొదట ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు…

ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: ప్రజావాణికి ప్రతి వారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.…

జూరాల కుడికాలువ ఆయకట్టు నీటి సరఫరా కు ఆటంకం కుడి కాలువలో రాళ్లు వేసి అడ్డంకులు సృష్టిస్తున్న రైతులు

ముద్ర, గద్వాల: ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు అత్యంత కీలకమైన సమయంలో జూరాల ప్రాజెక్టు ఆదారపడి ఉన్న కుడి కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూరాల కుడి కాలువలో రాళ్లు వేసి డిస్ట్రిబ్యూటరీ కాలువలకు…