Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

లబ్ధిదారులకు రూ. 3.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ముద్ర కూకట్‌పల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 3,94,000/- విలువైన చెక్కులను శనివారం శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా…

​అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి జోనల్ కమిషనర్…

ప్రాణరక్షణలో ట్రామా మెడిసిన్ పాత్ర కీలకం: రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్, ఏప్రిల్ 4, 2026: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ట్రామా మెడిసిన్ కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. శనివారం గచ్చిబౌలిలోని…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముద్ర : మల్కాజిగిరి మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన వారు సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం…

విద్యార్థులను ఫీజులు చెల్లించమని చెప్పడం సరికాదు: ఏఐఎస్ఎఫ్ నేతలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్య తరగతి విద్యార్థులకు అనుకూలంగా లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట…

తెలంగాణ హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలి: సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన…

కేపీహెచ్‌బీలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర: సనాతన ధర్మ రక్షణే ధ్యేయం

ముద్ర కూకట్‌పల్లి : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య సెంటర్ వేదికగా హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తుల భాగస్వామ్యంతో కాలనీ వీధులన్నీ కేసరి వర్ణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ…

ఇంటి నుంచి రూ. 8 లక్షల నగదు, బంగారంతో బాలుడు పరారీ

  ముద్ర కూకట్‌పల్లి : కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఓ మైనర్ బాలుడు ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో కనిపించకుండా పోయిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యనగర్‌కు చెందిన నంద్యాల నాగార్జున రెడ్డి…

సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : మూడు వందల ఏళ్ల క్రితమే అన్యాయం, అవినీతిపై పోరాడి పేద ప్రజల పక్షాన నిలిచిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ కొనియాడారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో…

​సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి నిలువుటద్దం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ కొనియాడారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని, ఆల్విన్…