Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో 118 మంది పై కేసులు నమోదు

ముద్ర మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ సందర్భంగా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 118 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులు పట్టుబడ్డారు. వాహనాల వారీగా…

అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

ముద్ర మల్కాజిగిరి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కాప్రా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో…

కూకట్‌పల్లిలో కనులపండువగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం ​ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

ముద్ర కూకట్‌పల్లి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని…

​బాలానగర్‌లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు: రక్తదాన శిబిరాన్ని నిర్వాహించిన అభిమానులు

​ముద్ర కూకట్‌పల్లి : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజును పురస్కరించుకుని, మెగా అభిమానుల ఆధ్వర్యంలో బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్ వద్ద భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ,…

మల్కాజిగిరి,కాప్రా ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ముద్ర : మల్కాజిగిరి శ్రీరామ నవమి సందర్భంగా మల్కాజిగిరి, కాప్రా, నాచారం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో…

మానవత్వం చాటుకున్న ఎంపీ ఈటెల రాజేందర్

ముద్ర : మల్కాజిగిరి హుజురాబాద్ పర్యటన ముగించుకుని హన్మకొండకు వెళ్తున్న సమయంలో ఈటల రాజేందర్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో ఒక ఆటో రిక్షా బోల్తాపడిన ఘటనను గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని ఆపించి స్పందించారు. అప్రమత్తంగా…

విద్యార్థులకు అసెంబ్లీ సందర్శన ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన

ముద్ర : మల్కాజిగిరి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అల్వాల్ పరిధిలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల 7వ, 8వ, 9వ తరగతుల విద్యార్థుల కోసం మల్కాజ్‌గిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా సందర్శన ఏర్పాటు…

ఇంధన మంట………. హైదరాబాద్ అతలాకుతలం

అసలు పెట్రోల్ కొరత ఉందా? బంకులు ఎందుకు మూతపడుతున్నాయి? కొరత లేదంటూ పౌరసరఫరాల శాఖ క్లారిటీ అత్యవసరంగా సీఎం సమీక్ష బంకుల ముందు వాహనాల బారులు ఇంకా తెగని లొల్లి ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్లు…

భూ అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులు అరెస్ట్ ​నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. కీసర పోలీసుల…

ముద్ర మల్కాజ్గిరి అమాయకుల భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కాజేయాలని చూసిన భారీ భూకబ్జా ముఠాను కీసర పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ముఠాలో ఒక ఏఎస్ఐ స్థాయి పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. మరణ ధృవీకరణ పత్రాల నుంచి కుటుంబ…

ప్రజావాణి ఫిర్యాదుపై వెనువెంటనే స్పందన

​ముద్ర కూకట్‌పల్లి : ఎల్లమ్మబండ భారతి విద్యాలయ పాఠశాల సమీపంలోని కమ్యూనిటీ హాల్‌ను కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, అలాగే అక్కడి యూపీహెచ్‌సీ సెంటర్ వద్ద పేరుకుపోయిన మట్టితో రోగులు ఇబ్బంది పడుతున్నారని వచ్చిన…