Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

​వివేకానంద నగర్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఘనంగా శాంతి కళ్యాణ మహోత్సవం

ముద్ర  కూకట్‌పల్లి : కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కోసూరి రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో…

అక్కడ పెట్రోల్ ఉందా..? బంకుల దగ్గర భయం భయం పెట్రోల్ కు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు నో స్టాక్ బోర్డులు..

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇరాన్, ఇజ్రాయెల్‌ల‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు ప‌లు ప‌ట్ట‌ణాల్లో పెట్రోల్ బంక్‌ల వ‌ద్ద ప్ర‌జ‌లు భారీగా క్యూ…

మత్తుకు దూరం జీవితానికి ఆధారం: జగద్గిరిగుట్ట సీఐ వెంకటేష్

​ముద్ర కూకట్‌పల్లి : మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జగద్గిరిగుట్ట సీఐ వెంకటేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ గృహకల్పలోని సంస్కృతి పాఠశాలలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన శిబిరంలో ఆయన ముఖ్య…

​రైతు భరోసా నిధుల విడుదల: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ముద్ర కూకట్‌పల్లి : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద ఘనంగా కృతజ్ఞత సభ నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల…

​వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: వాటర్ వర్క్స్ డిజిఎంకు కాంగ్రెస్ నాయకుల వినతి

ముద్ర కూకట్‌పల్లి: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కెపిహెచ్‌బి కాలనీ, వసంత నగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ఫేజ్‌లకు తాగునీటి సరఫరా సక్రమంగా అందించాలని కోరుతూ కెపిహెచ్‌బి సర్కిల్ వాటర్ వర్క్స్ డిజిఎం త్రినాథ్‌ను కాంగ్రెస్ పార్టీ…

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి మాధవరం కాంతారావు డిమాండ్

ముద్ర కూకట్‌పల్లి : అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని నిజామాబాద్ జిల్లా మరియు కూకట్‌పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీజేపీ…

హైదరాబాద్‌లో చంద్రబాబు సంచలన ప్రసంగం

హైదరాబాద్  : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు * పాలనలో ఇవాళ తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటికి చరిత్ర అవుతాయి * గతంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా తదితర అంశాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ ఎకోసిస్టం వచ్చింది.…

​హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల చరిత్ర మహోన్నతం: స్పీకర్ గడ్డం ప్రసాద్

​ముద్ర కూకట్‌పల్లి : హైదరాబాద్ నగరం మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. వివేకానంద నగర్ లో ప్రేకాస మినీ హాల్‌లో ‘మేము సైతం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో…

 సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణే మేలు

ముద్ర న్యూస్ బ్యూరో :  హైదరాబాద్, మార్చి 22: సోషల్ మీడియా నియంత్రణ పేరుతో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం పెద్ద ప్రమాదకరమని, ఈ ప్రమాదానికి ఆస్కారం ఇవ్వకూడదని, సోషల్ మీడియా స్వీయ నియంత్రణకు ఒక అసోసియేషన్ లాంటి వ్యవస్థను ఏర్పాటు…

వరల్డ్ పవర్ లిఫ్టింగ్ లో ప్రతిభ కనబరిచిన డా. ప్రదీప్ కుమార్

ముద్ర మల్కాజ్గిరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ డా. పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు. వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో వెండి పతకాన్ని సాధించి, వరల్డ్ పవర్ లిఫ్టింగ్…