Take a fresh look at your lifestyle.
Browsing Category

Jagitial

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహనీయుల ఆశయాలు కొనసాగించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు…

కరపత్రం ఆవిష్కరణ

కోరుట్ల, ముద్ర; కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ పరంపరలో భాగంగా ఐదవ పురాణమైన “శ్రీ మహా వరాహ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞము” కరపత్రాల ఆవిష్కరణ…

బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంజనేయులు

కోరుట్ల, ముద్ర; కోరుట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం రోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు శాంతియుతంగా నిర్వహించారు. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఎం.డి. మెబీన్ పాషా,…

గాయపడ్డ వ్యక్తికి చేయూత

కోరుట్ల, ముద్ర; వారం రోజుల క్రితం జరిగిన వీరహనుమాన్ విజయ యాత్రలో గుర్రాల రాజ్ అనే యువకునికి ముక్కు కి బలమైన గాయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ రాజ్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కోరుట్ల పట్టణానికి చెందిన…

శుభకార్యానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో అనంత లోకాలకు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి…

కోరుట్ల, ముద్ర; జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులోని మోహన్ రావు పేట బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రోజు రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు అందించిన సమాచారం…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను శనివారం ఎమ్మెల్యే…

గ్రామ సభలు, వార్డు సభల పేరుతో ప్రజాధనం వృథా – మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రామ సభలు వార్డు సభల పేరుతో ప్రజాధనం వృధా అని, సమస్యలకు పరిష్కారం లేని సభలు ఎందుకని మాజీ జడ్పి చైర్పర్సన్ దావ వసంతా సురేష్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

ఎమ్మెల్సీ రెన్యువల్ చేసి మంత్రి పదవి ఇస్తే పార్టీకి రాజీనామా చేసేవారా..?-మాజీమంత్రి జీవన్ రెడ్డిపై…

జగిత్యాల ఇందిరా భవన్ తప్ప, గాంధీ భవన్ తెలియదు... కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి తక్కువ చేసింది....? ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎమ్మెల్సీ రెన్యువల్ చేసి, మంత్రి పదవి ఇచ్చి ఉంటే మీరు పార్టీకి రాజీనామా చేసేవారా? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా…

కాషాయమయమైన కొండగట్టు అంజన్న క్షేత్రం…పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు…

మూడవ రోజు కొనసాగిన భక్తుల రద్దీ... లడ్డులు లేక కౌంటర్ల వద్ద భక్తుల ఆందోళన... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు గుట్టపై హనుమాన్ దీక్ష పరులతో కాషాయ మయంగా మారింది. మూడు రోజులపాటు…

తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్పూర్తి... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ నేటి యువతకు ఆదర్శప్రాయుడని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల…