Take a fresh look at your lifestyle.
Browsing Category

Jagitial

రాజకీయ ఉత్కంఠ.. జగిత్యాలలో కేటీఆర్, జీవన్ రెడ్డి భేటీ

రాష్ట్రంలో సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... కేసీఆర్ సీఎం అయితేనే పేదల ముఖాలపై చిరునవ్వు... నికార్సైన సీనియర్ నాయకులకు కాంగ్రెస్లో అవమానం... బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలన... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వెల్గటూర్ మండలంలోని స్థంభంపెల్లి గ్రామంలోని నిర్మాణంలో ఉన్న…

రేపు జగిత్యాలకు రానున్న కేటీఆర్.. జీవన్ రెడ్డి ని BRS లోకి ఆహ్వానించడానికి రాక… ఘన స్వాగతం…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మాజీమంత్రి జీవన్ రెడ్డి BRS లో చేరనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని నిజం చేస్తూ గురువారం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు రానున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి…

ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలన... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బుధవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన…

జగిత్యాలలో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె…

పాలకులు మారిన తమ బతుకులు మారడం లేదని ఉద్యోగుల ఆవేదన ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ ఆదేశాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఆర్టిసన్, ఆన్ మ్యాన్ ఉద్యోగులు బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా…

గుండె పోటుతో పదేళ్ల చిన్నారి మృతి…

జగిత్యాలలో విషాదం... శోక సంద్రంలో కుటుంబ సభ్యులు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గుండె పోటుతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల…

SSC స్పాట్ మూల్యాంకన భత్యాలు పెంచాలి…. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ …జగిత్యాలలో ఉపాధ్యాయుల…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: SSC స్పాట్ మూల్యాంకన భత్యాలను పెంచాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ చేశాయి. ఈ మేరకు ధరూర్ లోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో మంగళవారం నిర్వహిస్తున్న SSC స్పాట్ మూల్యాంకన కేంద్రం వద్ద టిటిజెఏసి, యుఎస్పిసి, జాక్టో…

గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్….

పిపిటి సమావేశంలో టెక్నికల్ కమిటీ పరిశీలన... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల…

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు… క్యాంపస్ డ్రైవ్ కు విశేష స్పందన…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా ప్రాంగణ నియామకాలకు (మెగా క్యాంపస్ డ్రైవ్) అనూహ్య స్పందన లభించిందని కళాశాల…

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి… జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్..…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. ఈ మేరకు సోమవారం…