Take a fresh look at your lifestyle.
Browsing Category

karimnagar

అల్ఫోర్స్ విద్యార్థులకు అద్భుత ర్యాంకులు

ఐఐటీ జేయియి (మెయిన్) బి.ఆర్చ్ & బి. ప్లానింగ్ 2026 ఫలితాలు వెల్లడి ముద్ర, కరీంనగర్:ఐఐటీ జేయియి (మెయిన్) బి.ఆర్చ్ & బి. ప్లానింగ్ 2026ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచారు.…

పెళ్లికి ముందే అండగా… మాట నిలబెట్టుకున్న సర్ధార్ రవీందర్ సింగ్

- ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్ధార్ రవీందర్ సింగ్ ముద్ర, కరీంనగర్: కరీంనగర్ నగర రాజకీయాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే, మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడిగా పేరొందిన 58వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్, రాష్ట్ర సివిల్…

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

ఘనంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

విస్తృతంగా వివిధ ప్రాంతాలలో ఘనంగా కేక్ కటింగ్ లు సేవా కార్యక్రమాలు నాఖా చౌరస్తా లో క్రేన్ సహాయంతో గజ మాలతో నరేందర్ రెడ్డి ని సన్మానించి అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ముద్ర, కరీంనగర్ : సుడా…

కరీంనగర్‌లో ఘనంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు జన్మదిన వేడుకలు

కరీంనగర్ నియోజకవర్గ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు జన్మదిన వేడుకలు కరీంనగర్ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు నగరం అంతటా పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు…

రైతులు చస్తోన్న పట్టింపులేదా..?

ప్రతి గింజ కొనేందుకు కేంద్రమే పైసలిస్తోంది కొనడానికి రాష్ట్ర సర్కార్ కు ఇబ్బంది ఎందుకూ..? కేంద్రాల వద్ద రైతుల అరిగోస కమీషన్లు దండుకుంటోన్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రమంత్రి బండి సంజయ్ ముద్ర, కరీంనగర్ : రాష్ట్రంలో…

ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి

అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? -  మంత్రి అడ్లూరి తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు.. 2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం

జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం…

కరీంనగర్‌లో జ్యువెలరీ షాపులో దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతల పరామర్శ

ముద్ర , కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని పి.ఎం.జే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి…

దేశ విభజన వాదులకు గుణపాఠం: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

దేశ విభజన వాదులకు గుణపాఠమిది దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కింది తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం…