Take a fresh look at your lifestyle.
Browsing Category

mahadevpur

హెచ్ డి ఎఫ్ సి నిధులతో స్మార్ట్ తరగతి గదులు ప్రారంభించిన కలెక్టర్

మహాదేవపూర్, ముద్ర: జిల్లాలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఎస్‌ఆర్ నిధులు కేటాయించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక…

గోదావరి పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్ భక్తుల సౌకర్యాలే కేద్రం కావాలి : శైలజా రామయ్యర్

మహాదేవపూర్, ముద్ర: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జరగేలా సమగ్ర చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. సోమవారం గోదావరి పరివాహక జిల్లాల…

ప్రజావాణి దరఖాస్తులపై చర్యకు ఆదేశం

మహాదేవపూర్, ముద్ర: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి…

గ్రీన్ కార్ప్స్ విద్యార్థుల విత్తన బంతుల తయారి

మహాదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో నేషనల్ గ్రీన్ కార్ప్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులందరు చింత, సపోటా, రేగు, ఖర్జురా, సీతాఫలం గింజలతో విత్తనబంతులు తయారు చేశారు. ఈ కార్యక్రమం…

కాళేశ్వరంలో వేద పండితులచే పంచాంగ శ్రవణం

మహాదేవపూర్, ముద్ర: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆలయ ఉప ప్రధాన అర్చకులు నాగఫణి శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. మండల కేంద్రంలోని రామాలయంలో తిరుపతి మురళీధర…

విత్తన బంతులు తయారు చేసిన విద్యార్థులు

​మహదేవ్‌పూర్, ముద్ర: పర్యావరణ సమతుల్యతను కాపాడటం మరియు అడవుల పెంపకమే లక్ష్యంగా మండలంలోని సురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు విత్తన బంతులను తయారు చేశారు. నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం…

మునగ తోటను పరిశీలించిన ఉద్యానవన అధికారిణి

మహాదేవపూర్, ముద్ర: కూరగాయల సాగులో ముందున్న జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో రైతు ఐలక్క సాగు చేస్తున్న మునగ తోటను డివిజన్ ఉద్యాన శాఖ అధికారి వై.మణి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరితతో కలిసి తోటను…

ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చెయ్యాలి బీజేపీ మండల అధ్యక్షులు మనోజ్

మహాదేవపూర్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, ఆసరా పెన్షన్ల పెంపు, రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు 2500 మహాలక్ష్మి…

గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్.

మహాదేవపూర్, ముద్ర: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లిలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన గ్యాస్…

పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు

మహదేవపూర్, ముద్ర: ప్రజాపాలన ప్రగతీ ప్రణాళికలో భాగంగా ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి మహాదేవపూర్ గ్రామ పంచాయతీలో వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్, ఉపసర్పంచ్ తుంగల శ్రీజ,…