Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ నోటిఫికేషన్ జారీ చేసిన కమిషనర్ నాగిరెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులు (వారిలో ఒకరు మహిళ…

నూతనంగా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మంజూరు*

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సు నూతనంగా మంజూరు చేయబడిందని కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ తెలిపారు. డిగ్రీ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ…

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం జిల్లా కలెక్టర్ అభినందించి సన్మానించారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా విద్యా రంగంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ జూనియర్ కళాశాలల…

విద్యార్థులను అభినందించిన డిఇఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు ఇ-అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్టాండర్డ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులను…

స్టేట్ ర్యాంక్ సాధించిన గన్యాగుల విద్యార్థిని కొమ్మిడి స్ఫూర్తి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన కొమ్మిడి సరిత, శేఖర్ రెడ్డి దంపతుల కుమార్తె కొమ్మిడి స్ఫూర్తి ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470లో 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ…

కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టాలి -ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టి రాణించాలని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి అన్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వేడుకలు 2026-27 లక్ష్యాలపై…

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని హైస్కూల్లో నిర్వహించిన “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో…

నాగర్ కర్నూల్‌లో 229 సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి…

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ మరియు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ విడుదల చేశారు. ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు, అలాగే ఇంప్రూవ్మెంట్…

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగింపు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలను అధికారులు సజావుగా నిర్వహించారు.…