Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

ఎండ తీవ్రత దృష్ట్యా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన…

జిల్లాలో రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: రాబోయే రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ఎక్కడైనా అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్…

నూతన సర్పంచులకు ఘన సన్మానం క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో 120 మందికి పైగా గౌరవం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 మందికి పైగా…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన కార్యక్రమాలు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ…

ఎర్రగడ్డ బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం ప్రతి హిందువు ఐక్యంగా మెలగాలి – ఆచార్య అభినవ శంకరానంద స్వామి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో హిందూ సమ్మేళనం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ…

ప్రజా పాలనలో భాగంగా ‘ఐ క్యాంప్’ నిర్వహణ డ్రైవర్లకు కంటి పరీక్షలు – రోడ్డు భద్రతపై అవగాహన

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన ARRIVE ALIVE కార్యక్రమంలో భాగంగా ‘ఐ క్యాంప్’ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్…

వంగూరులో తెలంగాణ మోడల్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్య

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ (మోడల్) స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణ స్థలాన్ని సందర్శించిన…

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యం: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలను…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల సభ ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురువారం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర ముఖ్య అతిథిగా…

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తప్పనిసరి -నాగర్ కర్నూల్ TUWJ IJU జిల్లా అధ్యక్షుడు విజయకుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంటామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన టి.యు.డబ్ల్యూ.జే ఐజేయూ…