ప్రజావాణి కార్యక్రమంలో 14 ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా ఎస్పీ
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.
సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో…