Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

శాస్త్రోక్తంగా 15వ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరాధన దినోత్సవం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: సత్య సాయి బాబా 15వ ఆరాధన దినోత్సవాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు హకిం విశ్వప్రసాద్…

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ ఘనంగా నిర్వహణ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి…

వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్ కర్నూల్‌లో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ గాంధీ…

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా…

హార్టికల్చర్ బీఎస్సీ విద్యార్థికి ఆర్ధిక చేయూత.! – అదనపు కలెక్టర్ చేతుల మీదుగా నగదు…

నాగర్ కర్నూల్,  ముద్ర ప్రతినిధి: కడు పేదరికంలోనూ ఉన్నత చదువులే లక్ష్యంగా ఉత్తమ ర్యాంకు సంధించి చదువుతున్న బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకి దాతలు చేయూతనందించారు. మంగళవారం నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా క్లాస్మేట్ క్లబ్,…

మన్ననూరు పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ – నాణ్యమైన వైద్య సేవలపై కలెక్టర్ దృష్టి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

జనగణన సమర్థవంతంగా నిర్వహించాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జనగణనలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట మండల కేంద్రంలోని ఎంఎస్‌ఎన్ హైస్కూల్‌లో…

కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF–LOC) పత్రాలను అందజేశారు.…

నాగర్ కర్నూల్ జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వి. సీతారామ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శాట్స్ (SATS) ఆధ్వర్యంలో ఈ…

మన్ననూరు, బ్రహ్మగిరి జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలి TUWJ IJU నాగర్ కర్నూల్ యూనియన్ అధ్యక్ష…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: మన్ననూరు, బ్రహ్మగిరి సెంటర్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజేఐజేయూ (TUWJ–IJU) ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం…