భవన నిర్మాణ కార్మికులు పథకాలను సద్వినియోగం చేసుకోండి – జిల్లా లేబర్ అధికారి రాజ్‌కుమార్
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లేబర్ అధికారి రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామపంచాయతీ ఆవరణలో…