Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ “365 రోజులు – 365 కార్యక్రమాలు”లో భాగంగా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో 132వ రోజు సందర్భంగా నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 60…

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం కొల్లాపూర్ నుంచి పాల్గొన్న మంత్రి…

ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు…

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం, తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్…

ఈనెల 12న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈనెల 12న మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం…

రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు ధాన్యం తరలింపులో సమన్వయంతో పనిచేయాలి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు తప్పనిసరి సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:…

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రోగాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి…

ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా కళాశాలకు సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డా.…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ ఆర్ట్స్…

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన శాసనసభ్యులు డా. రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

మొక్కజొన్న కొనుగోళ్లలో అలసత్వం రైతుల ఆందోళన ముందు జాగ్రత్త చర్యలు విఫలం ఆగ్రహిస్తున్న అన్నదాతలు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లు మందగమనంలో సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల క్రితం యార్డులో సుమారు 1.10 లక్షల బస్తాల పైగా మొక్కజొన్న నిల్వ…

కారు – పాఠశాల బస్సు ఢీ : ప్రభుత్వ వైద్యుడు మృతి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ సంతాపం తెలిపారు కారు మరియు ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు మృతి చెందిన విషాద ఘటన శనివారం కల్వకుర్తి మండలంలో…