Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో మెరిసిన నిరంజనమ్మకు జిల్లా కలెక్టర్ అభినందనలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రాష్ట్రస్థాయి పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి ఏ. నిరంజనమ్మను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ నెల 15న హనుమకొండ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన మూడవ రిలే కార్నివాల్ అథ్లెటిక్స్…

ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరం కృషిచేయాలి – పొల్యూషన్ కంట్రోల్ అధికారి సాజీన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ తెలిపారు.…

తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్; నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా…

భల్లాన్‌పల్లి పాఠశాలకు ప్యూర్ వాటర్ ఫిల్టర్ అందజేత

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం భల్లాన్‌పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ మున్సిపల్ సంఘం (ఎఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు ఉపయోగపడే…

కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: టీఎస్ యుటిఎఫ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్; నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీ, యూఆర్ఎస్ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను…

విశారాధన్ మహారాజ్ అరెస్టుకు నిరసనగా నాగర్ కర్నూల్‌లో రాస్తారోకో

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: ఖమ్మం జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు విశారాధన్ మహారాజ్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం నాగర్ కర్నూల్‌లో ధర్మ…

ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్   ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను…

గ్యాస్ కొరతపై సిపిఐ నిరసన : ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్; దేశంలో గ్యాస్ కొరతను నివారించడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నాగర్ కర్నూల్‌లో సోమవారం నిరసన కార్యక్రమాన్ని…

మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి:మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలో ఉన్న ప్రతి వాణిజ్య సముదాయం ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని దుకాణ యజమానులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు, హాస్పిటళ్లు,…

జిల్లా జనరల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం

ముద్ర ప్రతినిది నాగర్ కర్నూల్; నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల వయస్సు గల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ (HPV) టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు పీపీ…