బాల్క సుమన్ గారిని వెంటనే విడుదల చేయాలి -డాక్టర్ మెతుకు ఆనంద్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో…