రామంతపూర్ ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్…
ముద్ర కాప్రా
ఉప్పల్ రామంతపూర్ ప్రాంతంలోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో…