Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

గద్దర్ అవార్డుల్లో గోల్‌మాల్ ఫంక్షన్ పేరుతో మాయ రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత దాసోజు సంచలన…

ముద్ర, తెలంగాణ బ్యూరో : గద్దర్ అవార్డుల నిర్వహణ మరోసారి వివాదానికి దారి తీసేలా ఉంది. బీఆర్ఎస్ నేత దాసోజు ప్రవీణ్ ఈవెంట్ నిర్వహణ, లెక్కలపై సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'గద్దర్' పురస్కార వేడుక…

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై

హైకమాండ్ కు సీనియర్ నేత ఫలించని ఏఐసీసీ బుజ్జగింపులు నేడో రేపో పార్టీ సభ్యత్వానికి రాజీనామా జీవన్ రెడ్డి నివాసానికి పార్టీ రాష్ట్ర చీఫ్, మంత్రులు కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకూ జీవన్ రెడ్డి నిరాకరణ ఇంట్లో, బయట ఇందిరమ్మ ఫ్లెక్సీలు…

ఎల్బీ నగర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను కేంద్ర ప్రణాళికలో చేర్చాలి ఆ తర్వాతే డీపీఆర్ అసెంబ్లీలో మంత్రి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎల్బీ నగర్‌ హయత్‌ నగర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్డును ను కేంద్రప్రభుత్వం ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్ తయారు చే్స్తామని…

గ్యాస్ కొరతపై బీఆర్ ఎస్ నిరసన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అస్పష్ట వైఖరిపై కేటీఆర్ మండిపాటు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య అంతర్జాతీయంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం అల్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవేదన‌ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని…

పదవుల కోసం పాకులాడను.. కానీ మంత్రి అయితే పార్టీకి లాభం: రాజగోపాల్ రెడ్డి

నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వానికే మంచిది మీడియాతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను ఏ పదవి లేకపోయినా ప్రజల్లో ఆదరణ, గౌరవం ఉంది ముద్ర, తెలంగాణ బ్యూరో : తాను పదవుల కోసం…

రూ.60 వేల కోట్ల ఆదాయం సమకూరుస్తున్నా తెలంగాణాపై చిన్నచూపే: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణా రాష్ట్రం దేశ జిడిపిలో 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్రం నుంచి పన్ను వసూళ్ల రూపంలో రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కేంద్రం పొందుతోంది. అయినా వివక్ష చూపడం అన్యాయమని ఐటి, పరిశ్రమలు,…

మొరాయించిన సర్వర్.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందని సేవలు రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి పడిగాపులు మధ్యాహ్నం తర్వాత సేవలు పున:ప్రారంభం ముద్ర, తెలంగాణ బ్యూరో : మొరాయించిన సర్వర్లతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. సుమారు…

మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్

చలో హైదరాబాద్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన నగేష్ ముద్ర, చిట్యాల : మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెలుతున్న…

మూడు నెలల్లో 28 మంది.. ఊరు మొత్తం ఖాళీ.. మృత్యువు నీడలో ఒక గ్రామం గండ్రపల్లి

ముద్ర, కరీంనగర్ : ఒక్క మరణం సంభవిస్తేనే ఆ వీధి అంతా మూగబోతుంది. అలాంటిది, కేవలం 90 రోజుల్లో 28 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే.. ఆ ఊరి గుండె ఎంతలా తల్లడిల్లిపోతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి ఇప్పుడు…

తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ ఆర్థిక సహాయం సహాయం ముద్ర... తుంగతుర్తి.... తుంగతుర్తి నియోజకవర్గ మాజీశాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు…