Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bandi Ramesh

​బుడగ జంగాల కుటుంబాలకు అండగా ఉంటాం: బండి రమేష్

ముద్ర  కూకట్‌పల్లి  : అర్హులైన ప్రతి బుడగ జంగాల కుటుంబానికి నివాస స్థలాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ భరోసా ఇచ్చారు. కూకట్‌పల్లిలోని శ్రీ హేమ దుర్గా…

​ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో అభినందనీయమని టీపీసీసీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ​సోమవారం భరత్ నగర్ కాలనీలో తెలంగాణ…

మహిళలను కోటీశ్వరులుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర కూకట్‌పల్లి: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్‌లో 'ఇవానియా'…

శంషిగూడలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

ముద్ర కూకట్‌పల్లి : శంషిగూడలోని శ్రీ నక్షత్ర రూప అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా…

ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్‌కు చెక్: బండి రమేష్

​ముద్ర కూకట్‌పల్లి : ముందస్తు పరీక్షల ద్వారానే మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చు" అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. ​నందమూరి బాలకృష్ణ సారథ్యంలోని బసవతారకం…

​ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: బండి రమేష్

​అల్లాపూర్ డివిజన్ సఫ్దర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాదయాత్ర ముద్ర కూకట్‌పల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి…

ముస్లింల సంక్షేమానికి రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంది టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. పవిత్ర…

​గోస్పెల్ గ్లోబల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు

ముద్ర కూకట్‌పల్లి : గోస్పెల్ గ్లోబల్ మినిస్ట్రీస్ 36వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సహకారంతో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షల సమావేశం గురువారం ఘనంగా నిర్వహించబడింది. బిషప్ ఆర్.ఎ. పాల్…

​జేఎన్టీయూలో ఘనంగా ‘స్టాండ్ విత్ హర్’.. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర కూకట్‌పల్లి ​ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి…

​ప్రజాసేవ చేసేవారికే జీహెచ్‌ఎంసీ టికెట్లు: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ప్రజాసేవలో ఉంటూ, ప్రజల అభిమానం పొందిన వారికే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం వసంత నగర్ డివిజన్‌లోని…