Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bandlaguda

శారదా పీఠం భూముల విషయంలో వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, బండ్లగూడ: శారద పీఠం భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. కోకాపేట లోని శారద పీఠం భూములను జలమండలికి కేటాయించారు. పీఠం భవనాన్ని కూల్చివేయడానికి శుక్రవారం రాత్రి నుండి అధికారులు…

గడ్డపారలతో దాడులు చేస్తు ప్రజలను రోడ్డున పడేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-రామచంద్ర రావు

 బాపు ఘాట్ లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పర్యటన ప్రారంభిస్తున్న భాజపా నాయకులు - మూసి ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభించాలో మొదలు నేర్చుకో - ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులు నాళాలు శుద్ధి చేయండి - మధు పార్క్…

పాలన మరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలేనా..? మూసి బాధితుల పక్షాన హరీష్ రావు హెచ్చరిక

పాలన మరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలేనా.... మూసి అభివృద్ధికి తామంతా ముందుంటాం.. ప్రజల నుండి దోపిడీని ఖండిస్తున్నాం. - మూసి బాధితుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముద్ర ప్రతినిధి, బండ్లగూడ: అహింసా ఆయుధాన్ని అందించిన…

పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇల్లు ఇంట్లోకి వెళుతున్న పోలీసులు ముద్ర, బండ్లగూడ: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆదివారం రాత్రి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.... ఇటీవల జరిగిన…

కార్ల సర్వీస్ సెంటర్ లో అగ్ని ప్రమాదం

ముద్ర, బండ్లగూడ:రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో మారుతి సుజుకి కారు సర్వీసింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో రెండు కార్లు, పరిసర ప్రాంతాల్లో మంటలు వ్యాపించడంతో, వెంటనే స్థానికులు…

పతంగి మరో బాలుడి ప్రాణాన్ని బలిగొంది

పతంగి మరో బాలుడి ప్రాణాన్ని బలిగొంది ముద్ర, బండ్లగూడ: పతంగి మరో బాలుని ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.... మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి కి…

తమ స్థలం తమకు ఇవ్వాలి అంటూ మహిళల ఆత్మహత్యాయత్నం

ముద్ర, బండ్లగూడ: రెక్కలు ముక్కలు చేసి కూడా పెట్టిన డబ్బుతో కొన్న తమ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ షాకోట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి…

గండిపేట శివాలయంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవం: పాల్గొన్న కార్తీక్ రెడ్డి

పూజా కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి ముద్ర, బండ్లగూడ:గండిపేటలోని శివాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి,…

గండిపేట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ముద్ర, బండ్లగూడ: గండిపేట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆదివారం ఉదయం ఖానాపూర్ నుండి శంకరపల్లి వైపు మార్గంలో ఓ టీ సెంటర్ ఎదురుగా ఉన్న…

పార్కు స్థలాలను కాపాడండి

 నార్సింగి కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్న కాలనీవాసులు ముద్ర, బండ్లగూడ: పార్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చిన స్థలాలను కబ్జాదారుల నుండి విముక్తి చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు…