Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhuvanagiri

శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవతో మొదలుకొని నిత్య కైంకర్యాలు…

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన గుట్ట చైర్ పర్సన్ వాణి భరత్ గౌడ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత గౌడ్ శుక్రవారం కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం…

రోడ్డు ప్రమాదాలను నివారణకై ప్రత్యేక చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో…

రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు జితేందర్ ని కలిసిన రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినం సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బాలరాజ్ మాట్లాడుతూ జితేందర్ 2023లో సేవాదళ్ బాధ్యతలు…

కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలుగా దేవరంగుల కవిత

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా దేవరంగుల కవితను నియమిస్తు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు మొగిళ్ళ ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నాపై నమ్మకంతో…

బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కోప్ స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో బాల్య…

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

  -10వ తరగతి పరీక్షలో మొదటి బహుమతి 5016,  రెండవ బహుమతి 3016. మోత్కూర్ ముద్ర న్యూస్: మండలం లోని పాటిమట్ల గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పాటిమట్ల శివాజీ యూత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్నటువంటి…

జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏఎన్‌ఎంలకు జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ ట్రైనింగ్ బృందం ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు హై–రిస్క్ గర్భిణీ…

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలను పకడ్బందీగా, ఏర్పాట్లను పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర భువనగిరి…

స్వర్ణగిరిలో సూర్య కిరణార్చన…

స్వామివారి పాదాలను తాకిన భానుడి కిరణాలు.. శ్రీ స్వామివారికి ఘనంగా తిరుప్పావడ సేవ.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం ఉదయం సరిగ్గా 7:00…