Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhuvanagiri

ఫోటో జర్నలిస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీజేఎ) యాదాద్రి భువనగిరి జిల్లా -2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కమిటీ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.…

వైభవంగా కొనసాగుతున్న శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

రెండవ రోజు ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, బేరిపూజ, దేవతాహ్వానం,హవనం.... ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, కార్యక్రమాలు శ్రీ…

పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పీ.ఎం.శ్రీ నిధుల నుండి మంజూరీ చేయబడిన పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను పెండింగ్ లేకుండా మార్చి, 15 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మినీ మీటింగ్ హల్ లో…

ఎమ్మెల్యే కుంభం చిత్రపటానికి పాలాభిషేకం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి 22వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో స్థానిక వినాయక చౌరస్తా వద్ద బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల…

భువనగిరి చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 32వ అఖండ జ్యోతి యాత్ర

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకై స్వామివారి 32వ అఖండ జ్యోతి యాత్ర మంగళవారం రాత్రి  భువనగిరి చేరుకుంది. డాల్ఫిన్ హోటల్ వద్ద భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్…

యధావిధిగా గురువారం ప్రత్యేక గ్రీవెన్స్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం…

ఓట్లేయనందుకు పద్మశాలీ కులస్తుల ఇండ్లపై బీరు సీసాలతో దాడి..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి ఒకటో వార్డులోని అర్బన్ కాలనీలో బీఆర్ఎస్ తరపున ఏలె భువనేశ్వరి అనే మహిళ గెలుపొందింది. ఈ క్రమంలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపారాణి బంధువు, రెండో వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్…

బీసీ ల హవా..

భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా తంగాళ్లపల్లి శ్రీవాణి రవి,     వైస్ చైర్మన్ గా పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ…

ఘనంగా మహా శివరాత్రి.. వైభవంగా శివపార్వతుల కళ్యాణం..

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలో అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిరకిటలాడాయి. ఉదయం నుండి భక్తులు శివాలయాలకు చేరుకొని దర్శనం చేసుకున్నారు. భువనగిరి లోని శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర…

పల్లకీ సేవలో దర్శనమిచ్చిన స్వామివారు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలలో 7వ రోజు శనివారం ఉదయం పల్లకీ సేవలో స్వామివారు దివ్యంగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిచ్చి కటాక్షానుగ్రహం ప్రసాదించారు. ఆలయంలో సుప్రభాత సేవతో మొదలుకొని…