బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కలిసిరండి విపక్షాలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
ఢిల్లీ పోరాటంలో బీజేపీ కి భయపడే బీఆర్ఎస్ వెనకడుగు వేసింది
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాషలో బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము ఢిల్లీలో పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్..
కేంద్రంలోని బీజేపీకి భయపడి మాతో కలిసి రాలేదని తెలంగాణ అసెంబ్లీ…