Take a fresh look at your lifestyle.
Browsing Tag

District Officials

జనగణనపై ప్రజల్లో చైతన్యం

ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి జనగణనపై ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన అదనపు కలెక్టర్ అమరేందర్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని…

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన “ప్రజావాణి” కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు…

ప్రజావాణి విజ్ఞప్తులకు పరిష్కారం చూపాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరం…

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి… జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్..…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. ఈ మేరకు సోమవారం…

ప్రజావాణిలో మొత్తం 50 దరఖాస్తులు స్వీకరణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 50 దరఖాస్తులు…

దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు

ముద్ర,సూర్యాపేట,  : తెలంగాణ సాయుధ పోరాట తొలి వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి- జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ద కనబరచాలని ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ కే శ్రీనివాస్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన…