Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad News

శారీరక వ్యాయామం తప్పని సరి : పీయేసీ చైర్మన్ అరికపూరి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కాలనీ లో మైత్రి వాకర్స్ క్లబ్ మరియు మైత్రి నగర్ ఫేస్- 2 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె వాక్…

అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – బిజెపి నాయకుల డిమాండ్

ముద్ర : కాప్రా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ ఏఎస్ రావు నగర్ కాప్రా డివిజన్ల ఆధ్వర్యంలో నేతాజీ నగర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముద్ర : మల్కాజిగిరి మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన వారు సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం…

ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు దొడ్డి కొమరయ్య జయంతి

ముద్ర : కాప్రా మల్లాపూర్ డివిజన్‌లో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొడ్డి…

ఉప్పల్ కారిడార్ పేరు రాజకీయాలు తగదు – ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు విషయంలో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ మధ్య మాటల యుద్ధం తీవ్ర మవుతోంది , ప్రభాకర్ బండారి రాజిరెడ్డి పేరు…

నేర నియంత్రణకు సీసీ కెమెరాలది కీలక పాత్ర 

 ముద్ర : కాప్రా  నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పాటునందిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 1000 మంది పోలీసులతో సమానమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కాప్రా మజిద్ వద్ద ఏర్పాటు…

968 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్: మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, గ్రామంలోని అక్ష‌య ఎన్‌క్లేవ్ పేరుతో1983 వ సంవ‌త్స‌రంలో 7.12 ఎక‌రాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమ‌తి పొందిన లే ఔట్‌లో 968 గ‌జాల మేర ఉన్న పార్కును త‌ప్పుడు ప‌త్రాల‌తో…

మాజీ సీఎం ఇల్లు సీజ్ 

హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు  ఏండ్లుగా పన్ను బకాయిలు  ముద్ర, తెలంగాణ బ్యూరో:  తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత…

ఈ నెల 11న ట్యాంక్ బండ్ పై జ్యోతిబా, సావిత్రి బాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ

బీసీ వర్గాలు ఐక్యతతో ముందుకు సాగాలి. మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని బీసీ వర్గాలు తమ అభ్యున్నతి కోసం ఐక్యతతో ముందుకు సాగాలని…

కూకట్‌పల్లిలో రూ. 2.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ముద్ర కూకట్‌పల్లి: నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 2.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మంగళవారం పంపిణీ చేశారు. శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ…