తెలంగాణ పోలీస్ వెల్ఫేర్’ ఫ్యూయల్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ
ముద్ర : మల్కాజిగిరి
తెలంగాణ పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీ…