రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలు పరిష్కరించాలి అధికారులతో కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్, అటవీ, సివిల్ సప్లై, హౌసింగ్, రెవెన్యూ, మిషన్ భగీరథ శాఖల…