మహాత్మా జ్యోతిరావు పులేకు ఘన నివాళి
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):
శనివారం మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి సందర్బంగా కొంగర కలాన్ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి కేషు రాం, బిసి సంఘం నాయకులతో కలిసి…