Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak

సీఐటీయూ ఆధ్వర్యంలో రక్తదానం

ముద్ర ప్రతినిధి, మెదక్: స్వాతంత్ర్య ఉద్యమ అమరవీరులు భగత్ సింగ్, రాజగురు సుకదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సి.ఐ.టి.యూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కేవల్ కిషన్ భవన్ లో రక్తదాన శిబిరం…

ప్రజల సహకారంతోనే ప్రమాదాల నివారణ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు 

ముద్ర ప్రతినిధి, మెదక్: రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. మెదక్ మహిళా పాలిటెక్నిక్  కళాశాలలో గురువారం అరైవ్ అలైవ్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా రోడ్డు…

మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా జనార్దన్ రెడ్డి గెలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కే.జనార్దన్ రెడ్డి 57 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 88 ఓట్లు ఉండగా 85 ఓట్లు పోలయ్యాయి. జనార్దన్ రెడ్డికి 71, ప్రత్యర్థి రాములుకు 14 ఓట్లు వచ్చాయి.…

సంక్షేమ రంగాలకు నిధుల కోతపై నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు నిధుల కోతకు నిరసనగా మెదక్ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన…

కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్ పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్ పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…

ఘనంగా రంజాన్ వేడుకలు మెదక్ ఈద్గా వద్ద పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం మెదక్ పట్టణం, నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్, రామాయంపేటతో పాటు మండల కేంద్రాలు, ముస్లిం సోదరులున్న గ్రామాల్లో వేడుకలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం…

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి సర్పంచ్ సాయిలు బూరుగుపల్లిలో ఇఫ్తార్ విందు

ముద్ర ప్రతినిధి, మెదక్: మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బూరుగుపల్లి సర్పంచ్ సాయిలు అన్నారు. హవెలి ఘనపూర్ మండలం బూరుగుపల్లిలో గురువారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్పంచ్ సాయిలు ముఖ్యఅతిథిగా ఇఫ్తార్…

కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు- హాజరైన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ పఠనంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,…

అయ్యప్ప ఆలయంలో పంచాంగ పఠనం

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉగాది సందర్బంగా వైద్య రాజు పంతులు పంచాంగ పఠనం చేశారు. భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది నవనాయకులలో ఏడుగురు శుభ ఫలితాలు ఇచ్చే వారుండటంతో అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు.…