Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak

ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమనికే గ్రామసభలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం చేగుంట మండలం వడియారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను…

సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : మూడు వందల ఏళ్ల క్రితమే అన్యాయం, అవినీతిపై పోరాడి పేద ప్రజల పక్షాన నిలిచిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ కొనియాడారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో…

పంచముఖిలో ఘనంగా హనుమాన్ జయంతి -ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన స్వయంబుగ వెలసిన మహిమాన్విత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ (విజయోత్సవ) జయంతి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఉదయం…

మంబోజిపల్లిలో ఆదిమానవుల రాతి చిత్రాలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా మెదక్ మండలం మంబోజిపల్లి నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న రాళ్ల గుట్టపై 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్రాల కాన్వాస్ ను కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్…

స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు

ముద్ర ప్రతినిధి,, మెదక్: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి 31 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా యువజన, క్రీడల శాఖ…

రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేయాలి రోడ్డు ప్రమాదాలను నివారించాలి మత్తు పదార్థాలపై నిఘా పెంచాలి…

ముద్ర ప్రతినిధి, మెదక్: రోడ్లపై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్…

వృద్ధులపై దాడి చేసింది మనువడే 4.5 తులాల బంగారం, వాహనం స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ డి.వి.…

 ముద్ర ప్రతినిధి, మెదక్: వృద్ధ దంపతులపై ఇనుప రాడ్ తో పట్ట పగలు దాడి చేసి వారి వద్ద ఉన్న నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి పని…

డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి…

ముద్ర ప్రతినిధి, మెదక్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మెదక్ వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పోలీస్…

ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా,…

కమనీయం… రమణీయం… శ్రీ సీతారాముల కల్యాణం

ఊరు, వాడల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు  పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్  కల్యాణోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దంపతులు  ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పూజలు  వేలాదిగా పాల్గొన్న భక్తులు ముద్ర ప్రతినిధి, మెదక్:*…