Take a fresh look at your lifestyle.
Browsing Tag

Phule Jayanti

సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం… రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయమని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ఆర్డీవో రత్నకల్యాణి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే అని నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే మందుల సామేలు

ముద్ర, తుంగతుర్తి.... బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, మహిళలకు విద్యాబోధన కల్పించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు మహాత్మా జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం…

ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

  ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక సంస్కర్త, కుల వ్యతిరేక పోరాట యోధుడి199 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ అంటరానితనం, కుల మత, లింగ వివక్షత…

మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు కొనియాడారు. శనివారం ఆయన జయంతి సందర్బంగా మహబూబ్ నగర్ పద్మావతి కాలనీ లోని విగ్రహాన్నికి పూలమాల…

కులవ్యవస్థపై పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కులవ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప తత్వవేత్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగర్…

  ​స్త్రీ విద్య కోసం పాఠశాలలు స్థాపించిన మహనీయుడు ఫూలే,అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసిన పూలే…

​ ముద్ర, వనపర్తి : సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన కృషి వెల కట్టలేనిదని, కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ పేర్కొన్నారు. శనివారం మహాత్మా…

జ్యోతి భా పులే జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈ నెల 11 న జరుగబోయే మహాత్మ జ్యోతి భా పులే జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని పూలే జయంతి ఉత్సవాల కమిటీని అన్ని పార్టీల,కుల సంఘాల, ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలుగా పట్టణ…