ప్రజల చేతుల్లోనే పార్టీల భవిష్యత్తు కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రస్తుత రోజుల్లో రాజకీయ పార్టీలు పెట్టడం సులభమేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే వాటిని నడపడం ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రజలు ఆదరించినప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీ…